Homeఎక్స్ క్లూసివ్కొరటాల శివ మోసం చేశాడంటున్న శ్రీరెడ్డి

కొరటాల శివ మోసం చేశాడంటున్న శ్రీరెడ్డి

 director Koratala Siva's real Character reveled by Sri Reddyమిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రభంజనం సృష్టించిన దర్శకులు కొరటాల శివ అయితే అంతటి గొప్ప దర్శకుడు కొరటాల శివ కాదని నాకు అవకాశాలు ఇస్తానని మోసం చేసిన ఘనుడని సంచలన ఆరోపణలు చేస్తోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . నిన్న మొన్నటి వరకు పెద్దగా పేర్లు వెల్లడించని ఈ భామ తాజాగా ఒక్కో పేరు లీక్ చేస్తూ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది . అసలే కొరటాల శివ తాజాగా దర్శకత్వం వహించిన ” భరత్ అనే నేను ” చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం మరింత సంచలనం అవుతోంది .

ఇప్పటికే సింగర్ శ్రీరామచంద్ర , సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరాం నన్ను శారీరకంగా వాడుకున్నారు సెక్స్ కోసం అబద్దాలు ఆడి నన్ను మోసం చేసారని ఆరోపించిన ఈ భామ తాజాగా కొరటాల శివ పేరు ని కూడా వెల్లడించింది . మంచి సందేశాత్మక చిత్రాలను అందించే కొరటాల శివ పై శ్రీరెడ్డి ఆరోపణలు చేయడంతో టాలీవుడ్ షాక్ కి గురయ్యింది . మరి శ్రీరెడ్డి ఆరోపణలపై కొరటాల శివ ఎలా స్పందిస్తాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All