Homeఎక్స్ క్లూసివ్శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కొరటాల శివ

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కొరటాల శివ

director koratala siva responds on srireddy issue వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలపై ఎట్టకేలకు స్పందించాడు దర్శకులు కొరటాల శివ . కాస్టింగ్ కౌచ్ తెలుగు సినిమా రంగాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే . శ్రీరెడ్డి దర్శకులు కొరటాల శివ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . అయితే శ్రీరెడ్డి ఆరోపణలపై కొద్దిరోజులుగా మౌనంగా ఉన్న కొరటాల శివ ఎట్టకేలకు నాకు ఆ సంఘటన తో అస్సలు సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాడు .

ఇంతకుముందే కాదు భవిష్యత్ లో కూడా నా వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం జరగదు అని హామీ ఇస్తున్నాడు కొరటాల . ఆడవాళ్ళ కు గౌరవం ఇస్తానని , అందరి పట్ల కృతజ్ఞతతో ఉంటానని అలాంటి నాపై లైంగిక ఆరోపణలు రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ….. ఇటువంటి వాటికి నేను వ్యతిరేకమని తెలిపాడు కొరటాల శివ . భరత్ అనే నేను సినిమా విడుదల కు సిద్దమైన నేపథ్యంలో మీడియాకు ఓ వీడియో పంపించాడు కొరటాల .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All