Homeగాసిప్స్శ్రీరెడ్డి లీక్స్ పై కొరటాల శివ భయపడుతున్నాడా

శ్రీరెడ్డి లీక్స్ పై కొరటాల శివ భయపడుతున్నాడా

director koratala siva afraid of srireddy దర్శకులు కొరటాల శివ పై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . శ్రీరెడ్డి లీక్స్ ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయ్ దాంతో ఒక్కో సెలబ్రిటీ ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందో అని భయపడిపోతున్నారు . అయితే కొంతమంది పేర్లు బయటకు వచ్చినప్పటికీ ఇంకా స్పందించలేదు ఖండించలేదు కొంతమంది ప్రముఖులు అలాంటి వాళ్లలో దర్శకులు కొరటాల శివ ఒకరు . కాగా త్వరలోనే శ్రీరెడ్డి విషయం పై స్పందిస్తానని అయితే అది ఇప్పుడే కాదని ముందు సినిమా విడుదల కార్యక్రమం పెట్టుకున్నానని అంటున్నాడు .

తాజాగా మహేష్ బాబు తో భరత్ అనే నేను చిత్రాన్ని రూపొందించాడు కొరటాల శివ . ఆ సినిమా ఈనెల 20న భారీ ఎత్తున విడుదల కానుంది . కొరటాల శివ దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి . దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . శ్రీరెడ్డి కొరటాల శివ పై ఆరోపణలు చేయగా ఇప్పటివరకు స్పందించకపోగా దానికి ఇంకా సమయం ఉందని చెప్పడం ఏంటో మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All