Homeఎక్స్ క్లూసివ్స్టార్ హీరోలను అవమానించిన త్రివిక్రమ్

స్టార్ హీరోలను అవమానించిన త్రివిక్రమ్

Director controversial comments on star heroes
Trivikram

రాంచరణ్ ని సింహంతో పోల్చుతూ సంచలన ప్రకటన చేసిన త్రివిక్రమ్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదాన్ని రాజేస్తున్నాయి . రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ ఆడియో వేడుకకు వెళ్లిన దర్శకులు త్రివిక్రమ్ వేడుకలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు . రాంచరణ్ ని సింహంతో పోల్చాడు బాగుంది కానీ మిగతా హీరోలను నక్కలతో పోల్చాడు . అంటే రాంచరణ్ తప్ప మిగతా టాలీవుడ్ స్టార్ హీరోలంతా నక్కలు అన్నట్లేగా !

నక్కలు అని పోల్చి మిగతా హీరోల అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నాడు త్రివిక్రమ్ . ఇంతవరకు రాంచరణ్ తో త్రివిక్రమ్ పనిచేయలేదు . కానీ పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లతో సినిమాలు చేసాడు త్రివిక్రమ్ . పవన్ కళ్యాణ్ తో జల్సా , అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి , మహేష్ బాబు తో అతడు , ఖలేజా , ఎన్టీఆర్ తో అరవింద సమేత , అల్లు అర్జున్ తో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసాడు . అవన్నీ మర్చిపోయి సింహం , నక్కలు అంటూ మాట్లాడి వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు .

- Advertisement -

English Title: Director controversial comments on star heroes

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All