Wednesday, March 22, 2023
Homeటాప్ స్టోరీస్దిల్ రాజు మదిలో లిప్ లాక్ ల సినిమాలు

దిల్ రాజు మదిలో లిప్ లాక్ ల సినిమాలు

Dil raju eyes on lip lock filmsకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రాలు నిర్మిస్తాడని పేరున్న అగ్ర నిర్మాత దిల్ రాజు లిప్ లాక్ , కౌగిలింతల సినిమాల గురించి కామెంట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన హుషారు చిత్ర ప్రెస్ మీట్ లో దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. కాగా ఆ వేడుకలో పాల్గొన్న దిల్ రాజు లిప్ లాక్ ల సినిమాలు ఈమధ్య బాగా ఆడుతున్నాయి , బహుశా అలాంటి సినిమాలు చేసే వాళ్లే కరక్టేనేమో అనిపిస్తోంది  హుషారు సినిమా పోస్టర్ చూస్తుంటే , నేను కూడా మారాలేమో అనిపిస్తోంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అని కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు.

- Advertisement -

దిల్ రాజు ఇప్పటి వరకు అన్ని కూడా ఫ్యామిలీ అంతా కోరుకునే చిత్రాలనే నిర్మించాడు. దాదాపుగా దిల్ రాజు సినిమాలో వల్గర్ దృశ్యాలు కూడా పెద్దగా ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే చిత్రాలను అందించే దిల్ రాజు కు మూడు సినిమాలు దెబ్బేసాయి దాంతో పునరాలోచనలో పడ్డాడు . లవ్ , ఫ్యామిలీ చిత్రాలు చేసెకంటే యూత్ కి కనెక్ట్ అయ్యే లిప్ లాక్ ల సినిమాలు చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తోంది చూస్తుంటే ..

English Title: Dil raju eyes on lip lock films

Image result for dil raju

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts