Homeఎక్స్ క్లూసివ్చరణ్ కు బోయపాటి కి గొడవలా ?

చరణ్ కు బోయపాటి కి గొడవలా ?

Differences between ramcharan and boyapati
Boyapati Srinu and Ram Charan

రాంచరణ్బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వినయ విధేయ రామ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే . సంక్రాంతి కానుకగా 2019 జనవరి 11న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నారు . అయితే ఈ సినిమా విషయంలో చరణ్ కు దర్శకులు బోయపాటి శ్రీను కు విబేధాలు వచ్చాయని అవి గొడవల వరకు వెళ్లాయని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి .

వినయ విధేయ రామ సినిమాని పెద్దగా పట్టించుకోవడం లేదని , కానీ మిగతా సినిమాలను గొప్పగా చెప్పుకుంటున్నాడని తెగ బాధపడుతున్నాడట బోయపాటి శ్రీను . చిత్రీకరణ సమయంలో కూడా రకరకాల కథనాలు వినిపించాయి . అయితే అవన్నీ ఏంటి అన్నది పక్కన పెడితే ఇపుడు విడుదలకు సిద్ధమైంది కాబట్టి ఆ దిశగా ఇద్దరూ ఆలోచిస్తే మంచిదే . లేదంటే అది సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉంది .

English Title: Differences between ramcharan and boyapati

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All