Homeటాప్ స్టోరీస్'రిపబ్లిక్' దేవా కట్టతో పవన్ కళ్యాణ్..!

‘రిపబ్లిక్’ దేవా కట్టతో పవన్ కళ్యాణ్..!

Deva Katta Planing to Movie with Pawan Kalyan
 

రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో రిపబ్లిక్ సినిమా తీసిన దేవా కట్ట తన నెక్స్ట్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తారని టాక్. రిపబ్లిక్ సినిమా చూసిన పవన్ తన కోసం కూడా ఒక కథ సిద్ధం చేయమని చెప్పినట్టు ఇండస్ట్రీ టాక్. ప్రస్థానం నుండి రిపబ్లిక్ వరకు తన పెన్ పవర్ ఏంటో చూపిస్తూ వస్తున్న దేవా కట్ట పవన్ తో సినిమా చేస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. తన బలమైన మాటలు.. పవర్ స్టార్ లాంటి హీరో చెబితే ఆ లెక్క వేరేగా ఉంటుంది.

పవన్ ఆఫర్ ను దేవా కట్ట ఎలా వాడుకుంటాడో చూడాలి. అయితే ఇలాంటి డైరక్టర్స్ కథలను బట్టి హీరోలను డిసైడ్ చేసుకుంటారు. మరి పవన్ ఆఫర్ ఇచ్చినా పవన్ కు తగిన కథతో దేవా కట్ట వస్తాడా.. అది ఎప్పుడు జరుగుతుంది అన్నది వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవేళ దేవా కట్ట సినిమా ఓకే అయినా ఆయన వెయిట్ చేయక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All