Homeటాప్ స్టోరీస్చెమటలు పట్టిస్తున్న నైనా గంగూలీ తాజా హాట్ ఫోటో

చెమటలు పట్టిస్తున్న నైనా గంగూలీ తాజా హాట్ ఫోటో

DANGEROUS HOt PIC
DANGEROUS HOt PIC

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అప్సర రాణి , నైనా గంగూలీ లను పెట్టి డేంజరస్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా లో ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్ గా కనిపించబోతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాబోతున్న మొదటి లేడీ లెస్బియన్ మూవీ అంటూ వర్మ చెపుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రంలోని పిక్స్ , వీడియోస్ షేర్ చేస్తూ సినిమా ఫై ఆసక్తి పెంచేస్తున్నారు.

తాజాగా నైనా గంగూలీ ఈ ఫోటోను షేర్ చేసి చెమటలు పట్టిస్తుంది. అప్సర రాణి థైస్ వరకు చూపిస్తూ ఈ ఫోటోలో స్టిల్ ఇచ్చింది. ఇక నైనా తన మొత్తం బాడీని ఆరబోసినట్లుగా ఫోజ్ ఇచ్చింది. అప్సర బాడీని ఆస్వాదిస్తున్నట్లుగా స్టిల్ లో నైనా ను చూపించినా.. జనాలు ఆస్వాదించేలా నైనా అందాల ఆరబోత ఉంది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All