Homeటాప్ స్టోరీస్దంగల్ డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అమీర్

దంగల్ డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అమీర్

Dangal Director Shocked with Aamir khan
Dangal Director Shocked with Aamir khan

దంగల్ డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అమీర్

తనతో దంగల్ వంటి చారిత్రాత్మక చిత్రాన్ని చేసిన డైరెక్టర్ నితీష్ తివారి కి షాక్ ఇచ్చాడు . అమీర్ ఖాన్ నితీష్ కు షాక్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా ఢిల్లీ వెళ్ళాడు అమీర్ ఖాన్ అది కూడా నితీష్ తివారి కి చెప్పా పెట్టకుండా వెళ్లడంతో నితీష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట ! ఎందుకంటే ముంబై లో ఉండ్లాల్సిన అమీర్ ఢిల్లీ కి ఎప్పుడు వచ్చాడని .

- Advertisement -

దంగల్ తర్వాత అమీర్ ఖాన్ – నితీష్ తివారి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది అని గుసగుసలు వినబడుతున్నాయి తప్ప వాస్తవరూపంలోకి అయితే రాలేదు దాంతో ఇప్పుడు ఇలా ఈ ఇద్దరూ కలవడం ద్వారా మరో సినిమా ఈ కాంబినేషన్ లో రాబోతోంది నిజమే అని నిర్దారణ అయ్యింది . అయితే ఆ విషయం మాత్రం వీళ్ళు వెల్లడించడం లేదు . నితీష్ తివారి ముంబై లో కాకుండా ఢిల్లీ లో నివాసం ఉంటున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All