Homeఎక్స్ క్లూసివ్స్టార్ డం కోసం రెచ్చిపోతున్న దంగల్ బ్యూటీ

స్టార్ డం కోసం రెచ్చిపోతున్న దంగల్ బ్యూటీ

Dangal beauty Fatima sana shaik cleavage showదంగల్ చిత్రంలో నటించిన ఫాతిమా సనా షేక్  రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది . దంగల్ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ భామ ఆ సినిమా తర్వాత అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ కి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చి పడ్డాయి . ఒక ముస్లిం వై ఉండి ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తావా ? అంటూ మండిపడ్డారు , వార్నింగ్ లు ఇచ్చారు . అయినా ఈ భామ మాత్రం ఆ విమర్శలను పెట్టించుకోలేదు .

 

- Advertisement -

తాజాగా మరోసారి క్లీవేజ్ షోతో ఫోటో షూట్ చేసి మరింతగా రెచ్చగొడుతోంది ఫాతిమా సనా షేక్ . దంగల్ పెద్ద హిట్ అయ్యింది కానీ ఈ భామ నటించిన రోల్ వేరు కదా ! అందుకే ఇలా అందాల ప్రదర్శన చేస్తోంది . ఇంకేముంది అందాల భామ కాబట్టి ఆపై అందాల ఆరబోత కు ఎలాంటి అడ్డంకులు చెప్పదు కాబట్టి ఈ భామ కోరుకున్న స్టార్ డం అందుతుందేమో చూడాలి .

English Title: Dangal beauty Fatima sana shaik cleavage show

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All