Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్హీరోయిన్ ఎదసంపదపై డైరెక్టర్ చేయి వేశాడా

హీరోయిన్ ఎదసంపదపై డైరెక్టర్ చేయి వేశాడా

dakota johnson looks uncomfortable due to director luca handహాలీవుడ్ హీరోయిన్ డకోటా జాన్సన్ ఎదసంపదపై దర్శకుడు లుకా గాడగ్నినో చేతులు వేసినట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో అది సంచలనమే అయ్యింది , అందరి ముందు హీరోయిన్ ప్రయివేట్ పార్ట్ పై దర్శకుడు చేయి వేయడం ఏంటి ? అన్న చర్చ కూడా జరుగుతోంది కానీ అది అసలు నిజం కాదు సుమా ! హీరోయిన్ డకోటా జాన్సన్ వేసుకున్న డ్రెస్ లో ఎద అందాలు అప్పటికే బయటకి తొంగి చూస్తున్నాయి ఇక దానికి తోడు ఆమె వేసుకున్న డ్రెస్ జారిపోతుండటంతో వెంటనే స్పందించిన దర్శకుడు లుకా తన చేయిని ఆమె ఎదకు అడ్డుగా పెట్టాడు దాంతో డకోటా జాన్సన్ తన డ్రెస్ ని సరిచేసుకుంది . అదే సమయంలో పలువురు ఫోటోగ్రాఫర్లు వరుసగా ఫోటోలు తీయడం అవి సోషల్ మీడియాలో రావడంతో హీరోయిన్ ఎదపై చేయి వేసిన దర్శకుడు అంటూ కామెంట్స్ వినిపించాయి .

- Advertisement -

డకోటా జాన్సన్ నటించిన ” సుస్పీరియా ” చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఆ విశేషాలను పంచుకోవడానికి మీడియా ముందుకు వచ్చారు అయితే అనూహ్యంగా ఈ సంఘటన జరగడంతో ఆ విషయం పక్కకి పోయి ఇది హైలెట్ అయ్యింది . అదీ విషయం .

English Title: dakota johnson looks uncomfortable due to director luca hand

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts