Homeఎక్స్ క్లూసివ్కౌంట్ డౌన్ స్టార్ట్ : అల్లు అర్జున్

కౌంట్ డౌన్ స్టార్ట్ : అల్లు అర్జున్

Count down start for Allu arjun's new film
Allu arjun

2018 మే 4 న అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం విడుదలైంది . ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో ఇప్పటి వరకు మరో సినిమాని ప్రకటించలేదు అల్లు అర్జున్ . కానీ ఎట్టకేలకు ఆ సుముహూర్తం ఖరారు చేసుకున్నాడు , కొత్త ఏడాదిని పురస్కరించుకొని జనవరి 1, 2019 లో కొత్త సినిమా వివరాలు ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అల్లు అర్జున్ .

మరో రెండు రోజులు ఆగితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం దాంతో ఆ సందర్బంగా కొత్త సినిమా విశేషాలను వెల్లడించడానికి సన్నాహాలు చేస్తున్నాడు అల్లు అర్జున్ . విక్రమ్ కుమార్ తో సినిమా అనుకున్నారు కుదరలేదు దాంతో త్రివిక్రమ్ అన్నారు , ఇంకా ఏ విషయం తేలలేదు , ఇక ఇప్పుడేమో సంకల్ప్ రెడ్డి , పరశురామ్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి . అయితే వీళ్ళలో ఎవరు అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశారో తెలుసుకోవాలంటే రెండు రోజులు ఆగాల్సిందే .

- Advertisement -

English Title: Count down start for Allu arjun’s new film

YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All