Homeటాప్ స్టోరీస్కరోనా వ్యాధిగ్రస్తులను ఇలా గుర్తించవచ్చు

కరోనా వ్యాధిగ్రస్తులను ఇలా గుర్తించవచ్చు

కరోనా వ్యాధిగ్రస్తులను ఇలా గుర్తించవచ్చు
కరోనా వ్యాధిగ్రస్తులను ఇలా గుర్తించవచ్చు

పూర్వం రోజుల్లో… ఇప్పటికి కూడా మూర్ఛ వ్యాధి వచ్చిన అనేకమంది బాధితులకు మెడలో ఒక చిన్న బోర్డు లాంటిది ఉంటుంది. ఫిట్స్ వ్యాధి ఉన్న వాళ్లకి కూడా ఇలా ఒక చిన్న బోర్డు లాంటిది లేదా ఒక చిన్న పెండెంట్ లేదా బ్యాడ్జి లాంటిది ఉంటుంది. ఎందుకంటే దురదృష్టవశాత్తు వాళ్ళు మార్గమధ్యంలో లేదా ఎప్పుడైనా అకస్మాత్తుగా మూర్ఛ లేదా ఫిట్స్ వచ్చినట్లయితే… ఆ విషయం తెలియని ప్రజలు వాళ్ళు మద్యం మత్తులో అలా కింద పడ్డారేమో.? అని అపోహ చెంది అని పట్టించుకోకుండా సరైన సమయానికి వారికి తగిన చికిత్స అందించకుండా, ఆస్పత్రికి తీసుకెళ్లకుండా వదిలేసే ప్రమాదం ఉంటుందని ఇలా చేసే వాళ్ళు.

కానీ ఇప్పుడు కరోనా వైరస్ పంచ వ్యాప్తంగా విజృంభించి అనేకమంది అమాయకులైన ప్రజలను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో కరోనా వ్యాధిగ్రస్తులను ఎలా గుర్తించాలి.? అన్న విషయంపై ఇప్పటికీ అనేకమంది అనేక రకాలైన విషయాలను చెబుతున్నారు. పైన ఫోటోలో చూపించిన విధంగా కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారికి లేదా ఐసోలేషన్ లేదా క్వారంటైన్ చేయబడ్డారని చెప్పే విధంగా ఇలా స్టాంపులు వేస్తున్నారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకిందా లేదా తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్ష తాలూకు ఫలితాలు వచ్చే సరికి ఆలస్యం జరుగుతోంది. ఈలోగా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి ఆరోగ్యం క్షీణించడం లేదా అతను సరైన జాగ్రత్తలు పాటించకుండా ప్రజలతో కలిసి తిరగడం వల్ల జరుగుతుంది వైరస్ వ్యాపించడం జరుగుతోంది.

- Advertisement -

అయితే అనేక మంది శాస్త్రవేత్తలు మనకు నా వైరస్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష మనమే నిర్వహించుకునే విధంగా చెబుతున్నారు. అదేమిటంటే బాగా ఊపిరి పీల్చి ఒక పది నుంచి 20 సెకన్ల పాటు ఊపిరి బిగబట్టి ఉండాలి. 20 సెకండ్ల లోపు మనకి దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి గా ఉన్నట్లయితే మనకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి… ఏదైనా ఒక వైరస్ వల్ల ఇబ్బందిగా ఉంది. ! అని అర్థం. అలా అనిపించిన వ్యక్తులు వెంటనే చికిత్స తీసుకోవడం లేదా వైద్యులను సంప్రదించడం చేయాలి. రోగనిరోధక శక్తి ఎంత బలహీనపడితే వైరస్ లు అంత ఎక్కువగా సంక్రమిస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All