Homeటాప్ స్టోరీస్మరో కమెడియన్ హీరోగా మారాడు

మరో కమెడియన్ హీరోగా మారాడు

Comedian Mahesh turned as heroకమెడియన్ లు హీరోలుగా నటించిన సందర్భాలు కోకొల్లలు అయితే కమెడియన్ లు హీరోలుగా రాణించిన సందర్భాలు అయితే మాత్రం లేవు . కొంతమంది హీరోలుగా నటించడానికి ఆసక్తి చూపించి కెరీర్ నాశనం చేసుకున్నారు కూడా . ఇప్పటికే పలువురు కమెడియన్ లు హీరోలుగా నటించగా వాళ్ళ సరసన చేరాడు మహేష్ అనే హాస్య నటుడు . జబర్దస్త్ తో ఎక్కువగా ఫేమస్ అయిన మహేష్ పలు చిత్రాల్లో నటించాడు అయితే రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఎక్కువగా గుర్తింపు పొందాడు .

 

- Advertisement -

తాజాగా మహేష్ నటించిన ” నేను నా నాగార్జున ” అనే టైటిల్ ని ప్రకటించడం విశేషం . కింగ్ నాగార్జున ఇమేజ్ ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే టైటిల్ లో నాగార్జున పేరు ఉంది అలాగే శివ చిత్రంలోని సైకిల్ చైన్ సింబల్ కూడా ఉంది . మహేష్ హాస్య నటుడిగా బుల్లితెర మీద అలాగే వెండితెర మీద బాగానే సక్సెస్ అయ్యాడు , ఇక హీరోగా సక్సెస్ అవుతాడా ? లేదా ఈ సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు .

English Title:  Comedian Mahesh turned as hero

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All