Homeగాసిప్స్పండుగాడి స్టూడియో అస్సలు బాలేదు..ఆలీ పరిస్థితి ఏంటి?

పండుగాడి స్టూడియో అస్సలు బాలేదు..ఆలీ పరిస్థితి ఏంటి?

Ali
పండుగాడి స్టూడియో అస్సలు బాలేదు..ఆలీ పరిస్థితి ఏంటి?

కమెడియన్లు హీరోగా అవ్వడం, సినిమాలు చెయ్యడం…ప్లాప్ అవ్వగానే అన్ని సర్దేసుకొని మళ్ళీ సినిమాలలో కమెడియన్స్ గా యధావిధిగా చేయడం మనం చూసాం. తెలుగు పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్స్ మారవు..అందులో కమెడియన్-హీరో సెంటిమెంట్ అంటేనే అస్సలు వర్క్ అవుట్ అవ్వదు.

కొత్తగా కమెడియన్స్ అంటే వాళ్ళకి తెలవదు కాబట్టి, కొంచెం ఎక్స్ పీరియన్సు వచ్చిన తరవాత వాళ్ళే మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అనుకోవచ్చు, ఒక్క హిట్ వచ్చినంత మాత్రానా ఇంకా హిట్లు వస్తాయంటే? రావనే చెప్తున్నాయి మన తెలుగు సెంటిమెంట్.

- Advertisement -

పాత కమెడియన్ కం ఆక్టర్ అయినా ఆలీకి కూడా ఈ విషయం తెలవాలి, అయినా కూడా మనకి ఎందుకు అని ఊరుకోకుండా ఉన్నడా? లేదు.. మళ్ళీ ట్రై చేద్దాం, ఒక రాయి వేసి చూసుకుందాం అని వచ్చాడు, “పండుగాడి ఫోటో స్టూడియో” అని ఆడియన్స్ మీద ఒక గుదిబండ వేసాడు.

అస్సలు అలంటి సినిమా ఈ రోజు విడుదల అవుతుంది అని కుడా జనాలకి తెలవదు, అస్సలు ఇంటరెస్ట్ కూడా లేదు. మరి మీకు రివ్యూ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? సినిమాని చూసే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో, సినిమాని ఇలా తీయొద్దు, తీస్తే ఇలాగె అవుతాయి అని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పిన మాటలే, నా మాట.

ఇక సినిమా విషాయానికి వస్తే, లాజిక్ లేని, అడ్డగోలుగా రాసుకున్న కథ. హీరోయిన్ని పెట్టేసి ఎక్సపోసింగ్ చూపిస్తే? సినిమా ఇలా ఉంటుంది అని అందరికి తెలిసేలా ఉంటుంది. ఇక ముందు అయినా మన కమెడియన్స్ హీరోలుగా చేస్తే ఒకటికి రెండు సార్లు ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకోండి అని అంటున్నారు జనాలు.

కానీ మన జబర్దస్త్ వాళ్ళు కూడా అడపాదపా చేస్తూన్నారు, అనవసరంగా చేతులు కాల్చుకుంటున్నారు అని వాళ్ళకి తెలిసే రోజు కూడా ముందుగానే ఉంది అలాగే మనము కూడా చూసే టైం ముందుగానే ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All