Homeటాప్ స్టోరీస్యుఎస్ అండ్ యుకేలో `చీమ ప్రేమ మ‌ధ్య‌లో భామ`!

యుఎస్ అండ్ యుకేలో `చీమ ప్రేమ మ‌ధ్య‌లో భామ`!

యుఎస్ అండ్ యుకేలో `చీమ ప్రేమ మ‌ధ్య‌లో భామ`!
యుఎస్ అండ్ యుకేలో `చీమ ప్రేమ మ‌ధ్య‌లో భామ`!

అమిత్‌, ఇందు, వెంక‌ట్ నిమ్మ‌గ‌డ్డ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `చీమ ప్రేమ మ‌ధ్య‌లో భామ`. శ్రీ‌కాంత్ శ్రీ అప్ప‌ల‌రాజు ద‌ర్శ‌‌క‌త్వం వ‌హించారు. రొమాంటిక్ సైన్స్ ఫిక్ష‌న్‌గా రూపొందిన ఈ చిత్రం ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్ వంటి ప్ర‌ముఖ ఓటీటీలో విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌గా రూపొందిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లోనూ విడుద‌ల కాబోతోంది.

2020లో విడుద‌లైన ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్ ఆడియ‌న్స్ ని విశేషంగా అల‌రించింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్నిప్ర‌స్తుతం యూఎస్‌, యూకేల్లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో వుండ‌బోతోంది. ఇప్ప‌టికే ఇండియాలో స్ట్రీమింగ్ అయి మంచి ఆద‌ర‌ణ చూర‌గొన్న `చీమ ప్రేమ మ‌ధ్య‌లో భామ` తాజాగా యుఎస్‌, యూకేల్లోనూ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో వుంది. ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల్ని కూడా ఈ మూవీ ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ న‌మ్మ‌కంతో వున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All