Homeటాప్ స్టోరీస్పెళ్లి పేరుతో అనుభవించిన దర్శకుడు

పెళ్లి పేరుతో అనుభవించిన దర్శకుడు

cheating case against young film directorపెళ్లి చేసుకుంటానని ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని నమ్మించి మోసం చేసిన యువ దర్శకుడి పై కేసు నమోదు అయ్యింది . పి . లక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రేమ పేరుతో నమ్మించి , పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెని అనుభవించి తీరా ఆ అవసరం తీరాకా మొహం చాటేయడంతో పోలీసులను ఆశ్రయించింది సదరు జూనియర్ ఆర్టిస్ట్ . పి . లక్ష్మి తో కొంతకాలం సహజీవనం చేసి కోరికలు తీర్చుకున్న శ్రీ దత్త అనే యువ దర్శకుడి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది .

పి లక్ష్మి ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు శ్రీ దత్త కోసం గాలిస్తున్నారు . దర్శకుడి ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేపట్టి తరుపరి చర్యలు తీసుకోనున్నారు . సహజీవనం ఇప్పుడు కామన్ అయిపొయింది టర్మ్స్ బాగున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు తేడా వచ్చిందంటే చాలు కేసులు , గొడవలు అవుతున్నాయి . అలాగే మోసం చేసే వాళ్ళు కూడా తెలివిగా వ్యవహరిస్తూ అనుభవించాలని ఎంతకైనా తెగిస్తున్నారు .

- Advertisement -

English Title: cheating case against young film director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All