Homeటాప్ స్టోరీస్మందు పార్టీలో మునిగితేలారు

మందు పార్టీలో మునిగితేలారు

Charmi private party with boysఈరోజు దీపావళి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారు . ఆ మందు పార్టీలో దర్శకులు పూరి జగన్నాద్ , హీరో శ్రీకాంత్ , అల్లరి నరేష్ , ఛార్మి , భూపాల్ , అలీ సోదరుడు , శ్రీకాంత్ తమ్ముడు ఇలా పెద్ద గ్యాంగ్ తయారయ్యింది . వీళ్ళందరూ పూరి కేవ్ లోని పబ్ లో కలిసారు . వీళ్ళతో ఛార్మి కూడా జాయిన్ కావడం విశేషం . ఇతర అకేషన్ లలో మద్యం సేవించడం వేరు కానీ ఈ దీపావళి కి కలిసి మద్యం ముట్టడం ఏంటో మరి .

శ్రీకాంత్ హీరోగా ఫేడవుట్ అయ్యాడు అలాగే ఛార్మి అసలు ఊసులో లేకుండాపోయింది . దర్శకులు పూరి జగన్నాధ్ కూడా ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు . సేమ్ టు సేమ్ అల్లరి నరేష్ ది కూడా అదే పరిస్థితి . అల్లరి నరేష్ కైతే అయిదేళ్లుగా హిట్ అన్న మాటే తెలీదు . మందులో ఎంజాయ్ చేస్తున్న వీళ్ళంతా హిట్ కోసం తహతహలాడుతున్నారు . అందరికి కూడా హిట్ లేక సంవత్సరాలు అవుతోంది . అయితే పండగ సందర్భంగా ఒకచోట కలిసి తెగ ఎంజాయ్ చేసారు . ఇక నటుడు భూపాల్ తన పేస్ బుక్ లో ఈ ఎంజాయ్ తాలూకు ఫోటోలు పోస్ట్ చేసాడు .

- Advertisement -

English Title: Charmi private party with boys

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All