Homeటాప్ స్టోరీస్రంగస్థలం పది రోజుల వసూళ్లు

రంగస్థలం పది రోజుల వసూళ్లు

charan Rangasthalam 10 days Worldwide Box Office Collectionsచరణ్ నటించిన రంగస్థలం పదిరోజులలో ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల షేర్ సాధించి సంచలనం దిశగా దూసుకుపోతోంది . మార్చి 30 న భారీ ఎత్తున విడుదలైన రంగస్థలం రెండు తెలుగు రాష్ట్రాలలో 67 . 26 కోట్ల షేర్ రాబట్టగా ఓవర్ సీస్ లో 14 . 80 కోట్ల షేర్ , రెస్ట్ ఆఫ్ ఇండియా లో 9. 50 కోట్ల షేర్ రాబట్టాడు చరణ్ . ఇక ఏరియాల వారీగా రంగస్థలం వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం  –      19. 62 కోట్లు
సీడెడ్   –      13. 05 కోట్లు
కృష్ణా     –       5. 40 కోట్లు
గుంటూరు   –  6. 75 కోట్లు
ఈస్ట్          –    5. 85 కోట్లు
వెస్ట్           –    4. 60 కోట్లు
నెల్లూరు     –    2. 46 కోట్లు
వైజాగ్         –    9. 53 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా –  9. 50 కోట్లు
ఓవర్ సీస్  –  14. 80 కోట్లు
మొత్తం –  91. 56 కోట్లు
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All