Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

case-filed-on-pawan-kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేసారు పోలీసులు . ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి తో పాటు పలువురు జర్నలిస్ట్ నాయకులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు పవన్ పై కేసు నమోదు చేసారు . అంతేకాదు జర్నలిస్ట్ నాయకులు పవన్ కళ్యాణ్ కు హెచ్చరికలు కూడా జారీ చేసారు . మీడియా తో పెట్టుకోవద్దని , బ్యాన్ చేయాలంటూ , బాయ్ కాట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపు ఇవ్వడం సరైనది కాదని తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు .

అయితే పవన్ కళ్యాణ్ కేసులను ఎలా ఎదుర్కొంటాడు అన్నది పక్కన పెడితే కొంతమంది మీడియా వాళ్లకు పవన్ క్షమాపణ చెబుతాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది . ఎన్నికలు మరో ఏడాది కూడా లేవు కానీ ఈలోపే పవన్ కళ్యాణ్ పై ఆగ్రహంగా ఉన్నారు కొంతమంది మీడియా వాళ్ళు . మరి ఈ సమస్య ని పవన్ ఎలా ఎదుర్కొంటోడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All