Homeఎక్స్ క్లూసివ్శ్రీరెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు

శ్రీరెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు

case filed on actress srireddyవివాదాస్పద నటి శ్రీరెడ్డి పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసారు . పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టడంతో అతడి అభిమానులు శ్రీరెడ్డి పై ఆగ్రహంగా ఉన్నారు . ఇప్పటివరకు ఎంతమంది ని టార్గెట్ చేసినప్పటికీ పవన్ జోలికి రాలేదు కదా ! అని ఊరుకున్నారు కానీ పవన్ ని తిట్టడంతో ఓ వీరాభిమాని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు . శశాంక్ వంశీ అనే కొరియోగ్రాఫర్ శ్రీరెడ్డి పై ఫిర్యాదు చేయడంతో ఐ పీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసారు .

గతకొద్దిరోజులుగా శ్రీరెడ్డి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది . లీకుల మీద లీకులు ఇస్తూ పలువురు సెలబ్రిటీ ల గుండెల్లో రైళ్లు పెరుగెట్టిస్తోంది శ్రీరెడ్డి . దాంతో అందరూ నోరు మూసుకొని సైలెంట్ అయిపోయారు . ఇంకేముంది శ్రీరెడ్డి సెన్సేషన్ కి అంతేలేకుండా పోయింది . ఇక ఇప్పుడేమో ఏకంగా పవన్ కళ్యాణ్ ని బూతు తిట్టడమే కాకుండా వేలి ని చూపించి పవన్ అభిమానులను ఆవేశానికి గురిచేసింది దాంతో కేసు పెట్టారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All