Homeటాప్ స్టోరీస్బికినీ లైఫే బాగుందంటోంది!

బికినీ లైఫే బాగుందంటోంది!

బికినీ లైఫే బాగుందంటోంది!
బికినీ లైఫే బాగుందంటోంది!

కొంత మంది ఒకే ఒక్క సినిమాతో స్టార్‌లైపోతారు. కానీ కొంత మంది ఎన్ని సినిమాలు చేసినా స్టార్‌డ‌మ్ సంగ‌తి దేవుడెరుగు గుర్తింపే ద‌క్క‌దు. అలాంటి వాళ్ల‌లో శ్ర‌ద్దా దాస్ పేరు ముందు వ‌రుస‌లో వుంటుంది. `సిద్దూ ఫ్ర‌మ్ సికాకుళం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది ముంబై చిన్న‌ది శ్ర‌ద్ధా దాస్‌. ఎక్స్‌పోజింగ్ ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌కుండా అందాల ఆర‌బోత‌కు కూడా సై అంది. అయినా ఆమెకు రావాల్సిన గుర్తింపు రాలేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, బెంగాలి భాష‌ల్లో దాదాపు 38 చిత్రాల వ‌ర‌కు న‌టించింది. అయినా ఫ‌లితం శూన్యం. ఇప్ప‌టికీ స‌రైన గుర్తింపు కోసం లేడీ గ‌జినిలా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వుంది కానీ స‌క్సెస్ మాత్రం కావ‌డం లేదు. తెలుగులో ఈ మ‌ధ్య న‌టించిన `పీఎస్‌వీ గ‌రుడ‌వేగ` సక్సెస్ సాధించినా శ్ర‌ద్ధా దాస్‌కు ఆక్రెడిట్ ఏమాత్రం ద‌క్క‌లేదు. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ‌తో చేసిన `హిప్పీ` కూడా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో బెంగాలీ చిత్రాల్లో న‌మ్ముకుంది. `పాంథ‌ర్‌: హిందుస్థాన్ మేరీ జాన్` విడుద‌లైన ఈ చిత్రం సోసోగా ఆడింది.

- Advertisement -

దీంతో చేసేది లేక బాలీ దీవుల్లో వెకేష‌న్‌కి వెళ్లి అక్క‌డ ఎంజాయ్ చేస్తోంది. బాలీ దీవుల్లో టూ పీస్ బికినీతో హంగామా చేస్తోంది. అహ్ల‌దక‌ర‌మైన వాతావ‌ర‌ణంలో తిరుగుతూ అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదిస్తున్న శ్ర‌ద్ధా బికినీ లైఫే బాగుందంటూ సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్‌లో కొటేష‌న్‌లు రాస్తోంది.

 

View this post on Instagram

 

Bikini life was good???️ #balilove #gili #bali #kunovillas #missbali

A post shared by Shraddha Das (@shraddhadas43) on

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All