Homeటాప్ స్టోరీస్9 వారాలకు విశ్వ రెమ్యునరేషన్ ఎంతంటే..!

9 వారాలకు విశ్వ రెమ్యునరేషన్ ఎంతంటే..!

BiggBoss 5 Viswa Remuneration for 9 weeks
 

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో 9వ వారం స్ట్రాంగ్ కంటెస్టంట్ విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సీజన్ లో మొదటి నుండి ఎలాంటి టాస్కులు ఇచ్చినా పర్ఫెక్ట్ గా ఆడుతూ వచ్చిన విశ్వ ఆడియెన్స్ అటెన్షన్ ఏర్పరచుకోవడంలో విఫలమయ్యాడు. అందుకే ఈ వారం నామినేషన్స్ లో ఆట పరంగా తనకన్నా వీక్ కంటెస్టంట్స్ ఉండగా తక్కువ ఓట్లు రావడంతో విశ్వ ఎలిమినేట్ అయ్యాడు.

ఇక 9 వారాలకు గాను బిగ్ బాస్ నుండి విశ్వ ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడు అంటే.. దాదాపు 22 లక్షల దాకా అని అంటున్నారు. వారానికి రెండు, రెండున్నర లక్షల రెమ్యునరేషన్ తో డీల్ కుదుర్చుకున్న విశ్వ.. 9 వారాలకు మొత్తగాం 22 లక్షల దాకా దక్కించుకున్నాడని తెలుస్తుంది.

- Advertisement -

అయితే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు అనుకున్న విశ్వ ఇలా 9 వారాలకే ఎలిమినేట్ అవడం షాకింగ్ గా ఉంది. విశ్వ కన్నా టాస్కుల్లో.. ఎంటర్టైనింగ్ లో వెనకపడ్డ చాలామంది హౌజ్ లో ఉంటున్నారు. మరి వారికన్నా విశ్వ బెటర్ అయినా కూడా అతను హౌజ్ నుండి బయటకు వచ్చేశాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All