Homeగాసిప్స్బిగ్ బాస్ లో షణ్ముఖ్ బ్యాడ్ టైం నడుస్తుంది..!

బిగ్ బాస్ లో షణ్ముఖ్ బ్యాడ్ టైం నడుస్తుంది..!

BiggBoss 5 Shanmukh Bad Time Continues
 

బిగ్ బాస్ సీజన్ 5లో ప్రస్తుతం షణ్ముఖ్ కి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. హౌజ్ లో సిరితో క్లోజ్ గా ఉండటం వల్ల అతని ఆట వెనకపడ్డదని అంటున్నారు. అయితే ప్రస్తుతం హౌజ్ లో కంటెస్టంట్స్ సంబందించిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో సిరి వాళ్లా మదర్ వచ్చి షణ్ముఖ్ తో సిరి హగ్గుల గురించి కామెంట్ చేసింది. షణ్ముఖ్, సిరి ఎమోషనల్ గా కనెక్ట్ అవడంపై సిరి వాళ్ల మదర్ అలా రియాక్ట్ అయ్యారు.

అయితే అది షణ్ముఖ్ ని చాలా అప్సెట్ అయ్యేలా చేసింది. సిరితో తన రిలేషన్ బయటకు ఎలా వెళ్తుంది అన్నది అర్ధం కాక కొద్దిగా కన్ ఫ్యూజ్ అవుతున్నాడు. ఇక శుక్రవారం షణ్ముఖ్ వాళ్ల మదర్ కూడా వచ్చి అటు ఇటుగా అదే పాయింట్ చెప్పింది. ఎవరు అలిగినా సరే నీ ఆట నువ్వు ఆడు.. సోలోగా ఆడు అని చెప్పింది. మొత్తానికి షణ్ముఖ్, సిరిల ఆట వారు ఒకలా అనుకుంటే బయటకు మరోలా వెళ్లిందని తెలుస్తుంది.

- Advertisement -

ఇదంతా చూస్తున్న షణ్ముఖ్ ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం షణ్ముఖ్ బ్యాడ్ టైం నడుస్తుందని అంటున్నారు. అందుకే అతన్ని ఈ మూడ్ నుండి బయటకు తెచ్చేలా టైటిల్ విన్నర్ ను చేద్దామని ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All