Homeటాప్ స్టోరీస్బుల్లితెరను మరోసారి షేక్ చేసిన కింగ్

బుల్లితెరను మరోసారి షేక్ చేసిన కింగ్

bigg boss 5 launch program registers record ratings
bigg boss 5 launch program registers record ratings

కింగ్ నాగార్జున మరోసారి తన సత్తాను చాటాడు. బుల్లితెరపై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. హోస్ట్ గా చేయడం నాగ్ కు కొత్తేమి కాదు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు, ప్రస్తుతం బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ ఐదో సీజన్ ను హోస్ట్ చేస్తున్నాడు. ఒకదాన్ని మించి మరో సీజన్ బిగ్ బాస్ సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తూ వస్తోంది.

ప్రస్తుతం మరోసారి బిగ్ బాస్ రేటింగ్స్ ద్వారా తన పవర్ ను చూపించాడు. బిగ్ బాస్ లాంచ్ కార్యక్రమం ఎస్డి+ హెచ్డి కలిపి 18 టీవీఆర్ సాధించింది. అలాగే స్టార్ మా 1303 హయ్యస్ట్ జీఆర్పీను సాధించడం విశేషం. మార్కెట్ లోనే ఇది అత్యధిక జీఆర్పీ కావడం కింగ్ సత్తాను తెలియజేస్తోంది.

- Advertisement -

ఫైవ్ మచ్ ఫన్ అంటూ మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 సరైన ట్రాక్ లో నడుస్తోంది. రోజూ సరికొత్త టాస్క్స్, కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో అత్యధిక టీఆర్పీ సాధిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All