Homeటాప్ స్టోరీస్క్లీవేజ్ షోతో మండు ఎండలో ఇంకాస్త వేడి పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా

క్లీవేజ్ షోతో మండు ఎండలో ఇంకాస్త వేడి పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా

bigg boss 4 divi vadthya hot pose
bigg boss 4 divi vadthya hot pose

బిగ్ బాస్ బ్యూటీ దివి..అందాల ఆరబోతతో రచ్చ రచ్చ చేస్తుంది. మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన దివి.. ‘లెట్స్ గో’, ‘సీన్ నెంబర్ 72’ సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ అవేవి కూడా దివికి గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత మహేశ్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రంలో ఓ కీలక పాత్రతో దివి కనిపించింది. కానీ ఆ సినిమా కు ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక బిగ్ బాస్ ఛాన్స్ అమ్మడి జాతకాన్ని పూర్తిగా మార్చేసింది. హౌస్ లో హాట్ ..హాట్ గా కనిపిస్తూ రచ్చ చేసిన ఈ బ్యూటీ..త్వరగానే హౌస్ నుండి బయటకు వచ్చింది. కానీ బయటకు వచ్చాక ఆమె ఫాలోయింగ్ బాగా పెరిగింది.

ఇప్పటికే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాల్లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో అమ్మడి కెరీర్ మారిపోయింది. అంతేకాదు, వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఎంత బిజీ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం అందాల ఆరబోత చేయడం ఆపడంలేదు . నిత్యం ఏదొక ఫోటోషూట్ తో నెటిజన్లను , ఫాలోయర్స్ ను అలరిస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ఎదపై ఉన్న టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ పిక్స్ చూసిన అభిమానులు అబ్బా ఎంత హాట్ గానా అంటూ రొమాంటిక్ కామెంట్స్ వేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All