Homeటాప్ స్టోరీస్లంగా ఓణీ లో బిగ్ బాస్ బ్యూటీ దివి..మాములుగా లేదు

లంగా ఓణీ లో బిగ్ బాస్ బ్యూటీ దివి..మాములుగా లేదు

big boss divi Hot pose
big boss divi Hot pose

బిగ్ బాస్ బ్యూటీ దివి..అందాల ఆరబోత ఏమాత్రం తగ్గించడం లేదు. మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన దివి.. ‘లెట్స్ గో’, ‘సీన్ నెంబర్ 72’ సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ అవేవి కూడా దివికి గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత మహేశ్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రంలో ఓ కీలక పాత్రతో దివి కనిపించింది. కానీ ఆ సినిమా కు ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక బిగ్ బాస్ ఛాన్స్ అమ్మడి జాతకాన్ని పూర్తిగా మార్చేసింది. హౌస్ లో హాట్ ..హాట్ గా కనిపిస్తూ రచ్చ చేసిన ఈ బ్యూటీ..త్వరగానే హౌస్ నుండి బయటకు వచ్చింది. కానీ బయటకు వచ్చాక ఆమె ఫాలోయింగ్ బాగా పెరిగింది.

ఇప్పటికే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాల్లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో అమ్మడి కెరీర్ మారిపోయింది. అంతేకాదు, వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఎంత బిజీ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం అందాల ఆరబోత చేయడం ఆపడంలేదు . నిత్యం ఏదొక ఫోటోషూట్ తో నెటిజన్లను , ఫాలోయర్స్ ను అలరిస్తుంది. తాజాగా లంగావోణీ లో నడుము అందాలను చూపిస్తూ యూత్ కు నిద్ర లేకుండా చేసింది. నడుము అందాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించి కనిపించకుండా నాభి అందంతో ముద్దుగుమ్మ మాములుగా లేదు అంటూ కామెంట్స్ వేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All