Homeటాప్ స్టోరీస్తాగిన మైకంలో హీరోయిన్ ని కొట్టిన హీరో

తాగిన మైకంలో హీరోయిన్ ని కొట్టిన హీరో

bhojpuri star hero pawan singh  trashes heroine akshara singhతప్పతాగి హీరోయిన్ ని కొట్టాడు ఓ స్టార్ హీరో . సంచలనం సృష్టించిన ఈ సంఘటన భోజ్ పురి లో జరిగింది . పవన్ సింగ్ భోజ్ పురి సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు . అక్షర సింగ్ పవన్ సింగ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది కాగా ఆ సినిమా షూటింగ్ అయ్యాక రాత్రి పూట 11. 30 నిమిషాల సమయంలో హీరో పవన్ సింగ్ ఫుల్లుగా మద్యం తాగేసి అక్షర సింగ్ ని చితక బాదాడు దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో రిసార్ట్ లో ఉన్న సిబ్బంది రావడంతో ఆమె క్షేమంగా బయట పడింది .

అయితే పవన్ సింగ్ దాడిలో తలకు , చేయికి గాయాలయ్యాయి . గతంలో కూడా పవన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు కాగా ఇప్పుడు మరోసారి ఈ సంఘటన భోజ్ పురి చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది . పవన్ – అక్షర ల మధ్య ప్రేమాయణం నడుస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పవన్ సింగ్ . మొత్తానికి ఫుల్లుగా తాగేసి హీరోయిన్ పై దాడి చేసి విలన్ అయ్యాడు ఈ భోజ్ పురి సూపర్ స్టార్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All