Homeటాప్ స్టోరీస్శివరాత్రి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద శివతాండవం చేసిన భీమ్లా నాయక్

శివరాత్రి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద శివతాండవం చేసిన భీమ్లా నాయక్

another controversy on bheemla nayak
another controversy on bheemla nayak

భీమ్లా నాయక్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలై ఐదు రోజులు కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లకు అడ్డు కట్ట పడడం లేదు. నాల్గో రోజు కాస్త తగ్గినట్లు అనిపించిందో లేదో ఐదో రోజు శివరాత్రి కావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద శివతాండవం చేసాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్ల తో కిక్కిరిసిపోయాయి. మరి ఐదొవరోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో లుక్ వెయ్యండి.

5 వ రోజు కలెక్షన్స్ ..

- Advertisement -

నైజాంలో రూ. 2.95 కోట్లు
సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 89 లక్షలు
ఈస్ట్‌లో రూ. 74 లక్షలు
వెస్ట్‌లో రూ. 36 లక్షలు
గుంటూరులో రూ. 43 లక్షలు
కృష్ణాలో రూ. 50 లక్షలు
నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి రూ. 7.25 కోట్లు షేర్, రూ. 12.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

మొత్తం 5 రోజుల్లో కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 31.19 కోట్లు
సీడెడ్‌లో రూ. 8.88 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 6.26 కోట్లు
ఈస్ట్‌లో రూ. 4.69 కోట్లు
వెస్ట్‌లో రూ. 4.48 కోట్లు
గుంటూరులో రూ. 4.65 కోట్లు
కృష్ణాలో రూ. 3.13 కోట్లు
నెల్లూరులో రూ. 2.22 కోట్లతో కలిపి రూ. 65.50 కోట్లు షేర్, రూ. 91.30 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All