Homeటాప్ స్టోరీస్డ్రాయర్ తీసి పడేసే పోస్టర్ తో కేక పెట్టించింది

డ్రాయర్ తీసి పడేసే పోస్టర్ తో కేక పెట్టించింది

Bhanusree too hot in yedu chepala kathaలో దుస్తులను విప్పేసి పడేస్తూ యువతలో కేక పుట్టిస్తోంది బిగ్ బాస్ ఫేం భానుశ్రీ రెడ్డి . బిగ్ బాస్ 2 లో పార్టిసిపేట్ చేసిన భామ భాను శ్రీ , అయితే ఈ భామ అంతకుముందు పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది . బాహుబలి లో తమన్నా ఫ్రెండ్ గా నటించిన ఈ భామ నాలుగైదు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది అయితే సక్సెస్ దక్కకపోవడంతో అడల్ట్ మూవీ లో నటిస్తోంది . ఏడు చేపల కథ అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర పోస్టర్ తాజాగా వదిలారు . ఆ పోస్టర్ లో డ్రాయర్ ని తీసి పడేస్తూ కేక పుట్టిస్తోంది .

తాజాగా దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం సాగుతోంది . పలువురు హీరోయిన్ లు ఇతర మహిళలు ముందుకు వచ్చి మాకు ఇలాంటి అవమానం జరిగింది అంటూ పలువురు మగాళ్ళ పై ఆరోపణలు చేస్తున్నారు అయితే ఈ సినిమా మాత్రం మగాళ్ళ ని ఇబ్బంది పెట్టే అమ్మాయిల కథ అంట ! అడల్ట్ కామెడి చిత్రంగా తెరకెక్కుతున్న ఏడు చేపల కథ పై భానుశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకుంది . హాట్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్న ఈ భామకు ఏడు చేపల కథ ఎలాంటి బ్రేక్ నిస్తుందో చూడాలి .

- Advertisement -

English Title: Bhanusree too hot in yedu chepala katha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All