
ఇంతకీ ఓవర్ సీస్ టాక్ ఏంటో తెలుసా ……. భాగమతి హిట్ అని . టీజర్ , ట్రైలర్ ని చూసి బ్లాక్ బస్టర్ అనుకున్నారు కానీ ఫస్టాఫ్ కథనం కొంత మందకొడిగా సాగిందట అయితే సెకండాఫ్ లో అనుష్క భాగమతిగా విశ్వరూపం చూపించిందని ,తప్పకుండా అనుష్క కెరీర్ లో ఇదొక మైలురాయి అని అంటున్నారు . యువి క్రియేషన్స్ నిర్మాణ విలువలు , రీ రికార్డింగ్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది అన్నింటికీ మించి అనుష్క నటన హైలెట్ గా నిలిచింది . మొత్తానికి తెలుగు సినిమాకు ఈ ఏడాది ఆరంభంలో వస్తున్న మంచి హిట్ .
- Advertisement -