Homeటాప్ స్టోరీస్బెల్లంకొండ ఇప్పుడైనా అవుతావా కొండ

బెల్లంకొండ ఇప్పుడైనా అవుతావా కొండ

 Bellamkonda Sai Srinivas hopes on Tamil movieబెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు . ఆ సినిమా మంచి వసూళ్ల నే రాబట్టింది అయితే భారీ బడ్జెట్ కారణంగా సాలిడ్ హిట్ అనలేం , దాని తర్వాత చాలా చిత్రాలు చేసాడు కానీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు అన్ని డిజాస్టర్ లే అయ్యాయి . దాంతో హిట్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు ఈ హీరో . అయితే ఎంతగా ప్లాన్ చేసినప్పటికీ హిట్ మాత్రం దక్కడం లేదు దాంతో తమిళ హిట్ చిత్రంపై పడ్డాడు ఈ కుర్ర హీరో .

 

- Advertisement -

తమిళంలో సూపర్ హిట్ అయిన రాట్ససన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . రమేష్ వర్మ అనే దర్శకుడితో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి  రెడీ అవుతున్నాడు . తమిళంలో హిట్ కావడంతో ఇక్కడ కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు ఈ బెల్లంకొండ . తమిళ రీమేక్ అయినా ఈ బెల్లంకొండ ని బంగారు కొండని చేస్తుందా ? లేదా చూడాలి .

English Title: Bellamkonda Sai Srinivas hopes on Tamil movie

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All