Homeటాప్ స్టోరీస్నష్టపోయారు కదా అని ఇచ్చారా

నష్టపోయారు కదా అని ఇచ్చారా

behind the story of aravinda sameta veera raghava overseas rightsఅరవింద సమేత వీర రాఘవ చిత్ర ఓవర్సీస్ హక్కులను అజ్ఞాతవాసి చిత్రాన్ని కొనుకున్న లాస్ ఏంజిల్స్ తెలుగు వాళ్లకు ఇచ్చారట ! అయితే భారీ రేటు కి ఇచ్చాం అన్నట్లుగా చెబుతున్నారు మాట వరుసకు . అయితే అజ్ఞాతవాసి చిత్రాన్ని భారీ రేటుకి కొని మొత్తంగా పది కోట్ల కు నష్టపోయారు సదరు వ్యక్తులు దాంతో వాళ్లపై సానుభూతి తో అజ్ఞాతవాసి కి నష్టపోయారు కాబట్టి అని అరవింద సమేత వీర రాఘవ ఓవర్ సీస్ హక్కులను ఇచ్చారట .

అజ్ఞాతవాసి చిత్రానికి దర్శకత్వం వహించింది త్రివిక్రమ్ కాగా ఆ సినిమాని నిర్మించింది చినబాబు దాంతో అరవింద సమేత వీర రాఘవ ఓవర్ సీస్ హక్కులను ఇచ్చారు . ఎన్టీఆర్త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా అందునా రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కావడంతో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . పైగా ఎన్టీఆర్ మాస్ లుక్ కి రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది దాంతో అరవింద సమెత వీర రాఘవ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని భావిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts