Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కు ఎందుకు పెళ్లి కాలేదో తెలుసా

ప్రభాస్ కు ఎందుకు పెళ్లి కాలేదో తెలుసా

Behind the reason of prabhas marriage
Prabhas

బాహుబలి తో ప్రభంజనం సృష్టించిన ప్రభాస్ కు ఇంతవరకు పెళ్లి కాలేదు , ఒంటి మీదకు 39 ఏళ్ళు వచ్చాయి అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు అయితే ఇంత వయసు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా ……. ప్రభాస్ బాగా బద్ధకస్తుడు అంట అందుకే పెళ్లి తొందరగా జరగడం లేదని అసలు విషయాన్నీ ప్రభాస్ స్వయంగా వెల్లడించాడు . తాజాగా ప్రభాస్ , రానా , రాజమౌళి లు కలిసి కరణ్ జోహార్ నిర్వహిస్తున్న  కాఫీ విత్  కరణ్ షోలో పాల్గొన్నారు .

ఆ సందర్బంగా ప్రభాస్ మాట్లాడుతూ నేను బద్దకస్తుడిని , అదే నా బలహీనత తొందరగా లేవను అంటూ అసలు విషయాన్ని చెప్పాడు . ఇక ఇదే షోలో పాల్గొన్న రాజమౌళి కూడా రానా పెళ్లి ప్రభాస్ కంటే ముందే అవుతుంది అందులో సందేహమే లేదు , ప్రభాస్ పెద్ద బద్దకిస్ట్ అంటూ నింద మోపాడంట . ప్రభాస్ పెళ్లి త్వరగా చేయాలనీ పెద్దనాన్న కృష్ణంరాజు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అవి ఓ కొలిక్కి మాత్రం రావడం లేదు దాంతో విసిగిపోయిన కృష్ణంరాజు మళ్ళీ ఆ ప్రస్తావన మాత్రం తీసుకురావడం లేదట . ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందో అలాగే అనుష్క పెళ్లి కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది ఏంటో మతలబు .

- Advertisement -

English Title: Behind the reason of prabhas marriage

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All