Homeటాప్ స్టోరీస్విజయ్ 'బీస్ట్' సెన్సార్ పూర్తి

విజయ్ ‘బీస్ట్’ సెన్సార్ పూర్తి

Beast Censored with UA
Beast Censored with UA

తమిళ స్టార్‌ హీరో విజయ్‌, పూజా హెగ్డే జంటగా నెల్సన్‌ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘బీస్ట్‌’. ఈ సినిమా కోసం విజయ్‌ ఫ్యాన్స్‌ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొని సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా కు యూ / ఏ సర్టిఫికెట్ జారీచేశారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని అరబిక్ సాంగ్ వరల్డ్ వైడ్ గా ఎంతో పాపులర్ అయ్యింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All