Homeగాసిప్స్ఎన్టీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య

ఎన్టీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య

Balakrishna warns jr ntr 
Balakrishna and Jr, NTR

కూకట్ పల్లి ఎన్నికల్లో నందమూరి సుహాసిని తరుపున ప్రచారం చేయొద్దని జూనియర్ ఎన్టీఆర్ ని హెచ్చరించాడట నందమూరి బాలకృష్ణ , ఈ విషయాన్నీ బాలయ్య స్వయంగా తన సన్నిహితులకు వెల్లడించినట్లు తెలుస్తోంది  . నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి .

కానీ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడానికి కారణం బాలయ్య అని తెలుస్తోంది . నీకు సినిమాల మీద మాత్రమే ఆసక్తి ఉంటే రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు , నీ కెరీర్ చూసుకో …… ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పాడట . అయితే బాలయ్య అలా చెప్పడానికి కూడా కారణం ఉంది . ఎన్టీఆర్ కు రాజకీయాల పట్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసక్తి లేదట ఇదే విషయాన్నీ బాలయ్య బాబాయ్ కి చెప్పడంతో కూకట్ పల్లి లో మేమే ప్రచారం చేస్తాం , మా సత్తా చూపిస్తాం అంటూ చెప్పుకొచ్చాడట .

English Title: Balakrishna warns jr ntr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All