Homeగాసిప్స్నాగబాబుని తిడుతున్న బాలయ్య ఫ్యాన్స్

నాగబాబుని తిడుతున్న బాలయ్య ఫ్యాన్స్

Balakrishna fans fires on nagababu
Balakrishna and Nagababu

బాలయ్య బాబు ఎవరో నాకు తెలీదు అని బాలకృష్ణ ని ఘోరంగా అవమానించిన నాగబాబు పై బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . సోషల్ మీడియాలో నాగబాబు పై నిప్పులు చెరుగుతున్నారు బాలయ్య అభిమానులు . అసలే బాలయ్య ఫ్యాన్స్ అంటే ఊర మాస్ అనే విషయం తెలిసిందే . బాలయ్య అభిమానులు తమ అభిమాన హీరో ని తిడుతుంటే , అవమానిస్తే ఊరుకుంటారా ? నాగబాబు ని ఆడేసు కుంటున్నారు .

అయితే నాగబాబు కావాలనే బాలయ్య బాబు తెలియదని అన్నాడు , అప్పట్లో బాలయ్య అనే కమెడియన్ ఉండేవాడు అతడు నాకు తెలుసు కానీ మరెవరు తెలియదని చెప్పడం అంటే కావాలనే బాలకృష్ణ అభిమానులను రెచ్చగొట్టడానికి అన్నాడని తెలుస్తోంది . కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పైన అలాగే బాలయ్య పైన విమర్శలు చేసాడు . ఇక ఇప్పుడేమో నాగబాబు బాలయ్య ని అవమానించాడు. అయితే ఆమధ్య బాలయ్య కూడా పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదని కామెంట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు ఈ మాట అని ఉంటాడని తెలుస్తోంది .

- Advertisement -

English Title: Balakrishna fans fires on nagababu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All