Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు - బాలయ్య లు కూడా వస్తున్నారట

ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు – బాలయ్య లు కూడా వస్తున్నారట

Chiranjeevi And Balakrishna Chief Guests For RRR Pre Release Event
Chiranjeevi And Balakrishna Chief Guests For RRR Pre Release Event

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25 న పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 19న చిక్కబల్లాపూర్‌లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా కర్ణాటక సీఎం వస్తాడని ప్రచారం జరుగుతుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు సైతం హాజరుకాబోతోన్నారని సమాచారం అందుతుంది.

ఇదే నిజమైతే అభిమానులకు ఇంతకన్నా మరో పండగ లేదు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తుండగా.. అలియా భట్ , సముద్రఖని , అజయ్ దేవగన్ , శ్రీయ మొదలగువారు పలు పాత్రల్లో కనిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All