Homeటాప్ స్టోరీస్బాలయ్య -బోయపాటి ల సినిమా జూన్ లోనట

బాలయ్య -బోయపాటి ల సినిమా జూన్ లోనట

Balakrishna and Boyapati Srinu’s film from juneనటసింహం నందమూరి బాలకృష్ణ -బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ చిత్రాలు సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే . ఆ సినిమాల తర్వాత మళ్ళీ బాలయ్య తో బోయపాటి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు బాలయ్య అభిమానులు . అయితే వాళ్ళ కోరిక త్వరలోనే తీరనుంది అని తెలుస్తోంది . జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బాలయ్య – బోయపాటి ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా ప్రారంభం కానుందట .

 

- Advertisement -

జూన్ లో ప్రారంభం అయినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆగస్టు తర్వాతే ఎందుకంటే ఒకవైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేస్తుంటాడు ఆ సమయంలో అలాగే బోయపాటి కూడా చరణ్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి . మొత్తానికి ఈ కాంబినేషన్ లో సినిమా అంటే నందమూరి అభిమానులకు పెద్ద పండగే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All