Homeటాప్ స్టోరీస్విమర్శలపై స్పందించిన బాలయ్య !

విమర్శలపై స్పందించిన బాలయ్య !

విమర్శలపై స్పందించిన బాలయ్య !
విమర్శలపై స్పందించిన బాలయ్య !

నందమూరి బాలకృష్ణ మనసుకు ఏది మంచి అనిపిస్తే అది చేయడం…నమ్మింది మాట్లాడటం ముందు నుంచి అలవాటు. ఆ అలవాటు కొన్ని సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్నా కొన్ని సార్లు ప్రశంసలు కురిపించింది. అత్యధిక సందర్భాల్లో విమర్శలనే కురిపించాయి.

తన పుట్టినరోజు సందర్భంగా వన్ డే బిఫోర్ బాలకృష్ణ ఓ పాటని పాడి అందరిని ఆశ్చర్య పరిచారు. నందమూరి తారకరామారావు నటించిన ‘జగదేక వీరునికథ’  చిత్రంలోని ‘శివశంకరీ శివానందలహరి ‘…ని బాలయ్య స్వయంగా పాడి ఆవీడియోని రిలీజ్ చేయడం తెలిసిందే .. దీనిపై నాగబాబు, రాంగోపాల్ వర్మ సెటైర్ లు వేశారు..
దీనిపై బాలయ్య స్పందించారు. నాన్న గారు నటించిన ‘జగదేక వీరునికథ’ చిత్రంలోని ‘శివశంకరీ శివానందలహరి’ పాత అంటే తనకు చాలా ఇష్టమని, చాలా ప్రాక్టీస్ చేసి పడ్డానని అయితే తానూ గొప్పగా పడ్డానని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All