Homeటాప్ స్టోరీస్కృష్ణ పుట్టినరోజున విడుదలైన సినిమాలు

కృష్ణ పుట్టినరోజున విడుదలైన సినిమాలు

ba raju intresting tweet on hero krishna సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు ఈరోజు కావడంతో ఆ హీరో కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి . ఎన్టీఆర్ , అక్కినేని లతో పోటీపడి రాణించిన హీరో కృష్ణ . సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించిన కృష్ణ హీరోగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా విభిన్న పార్శ్వాలను స్పృశించాడు . 75 ఏళ్లను పూర్తిచేసుకొని 76 వ వసంతంలోకి అడుగుపెట్టాడు కృష్ణ . ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు కృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు .

ఇక కృష్ణ వీరాభిమాని , తెలుగు సినిమారంగంలో స్టార్ పి ఆర్ ఓ గా రాణిస్తున్న బి ఏ రాజు చాలా ఇంట్రెస్టింగ్ గా తన అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశాడు . కృష్ణ పుట్టినరోజున విడుదలైన అతడి చిత్రాలను ఉదహరిస్తూ గ్రీటింగ్స్ తెలిపాడు . మే 31న కృష్ణ పుట్టినరోజు కాగా ఆ రోజున విడుదలైన చిత్రాలు ఇలా ఉన్నాయి .

- Advertisement -

1) తల్లీ కొడుకులు – 31 – 05 – 1973 ( నేటికి 45 ఏళ్ళు పూర్తి )
2) మనుషులు మట్టి బొమ్మలు – 31- 05- 1974 ( నేటికి 44 ఏళ్ళు పూర్తి )
3) కొత్త అల్లుడు – 31- 05- 1979 (నేటికి 39 ఏళ్ళు పూర్తి )
4) రామ్ రాబర్ట్ రహీం – 31- 05- 1980 ( నేటికి 38 ఏళ్ళు పూర్తి )

ba raju intresting tweet on hero krishna ba raju intresting tweet on hero krishna ba raju intresting tweet on hero krishna ba raju intresting tweet on hero krishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All