Homeటాప్ స్టోరీస్ఎవెంజర్స్ సినిమా మొత్తం లీక్

ఎవెంజర్స్ సినిమా మొత్తం లీక్

ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రానికి ఎంతటి క్రేజ్ ఉందో ఈపాటికే తెలిసి ఉంటుంది . ఈ సినిమాని మొదటి రోజునే చూడాలనే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉండటంతో ఎక్కువ స్క్రీన్ లలో షోలు వేశారు . అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా కోసం కీ కట్టారు ప్రేక్షకుల్లా ? అయితే ఇంతటి క్రేజ్ ఉన్న చిత్రాన్ని తమిళ రాకర్స్ పైరసి చేసి పడేసారు . మేము తల్చుకుంటే ఎలాంటి సినిమానైనా పైరసీ చేయగలం అని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు తాజాగా ఎవెంజర్స్ ఎండ్ గేమ్ తో పరాకాష్ట అంటే ఏమిటో చూపించారు .

- Advertisement -

నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది . దాంతో తమిళ రాకర్స్ ఎవెంజర్స్ ని ఆన్ లైన్ లో లీక్ చేసారు . ఈ సినిమా కున్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలనే తపనతో కూడా ఆ పని చేసి ఉంటారు . అయితే ఆన్ లైన్ లో లీక్ అయినప్పటికీ ఎవెంజర్స్ కి వచ్చిన నష్టం ఏమి లేదు ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది కాబట్టి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All