Homeటాప్ స్టోరీస్7000 కోట్లు సాధించిన ఎవెంజర్స్ ఎండ్ గేమ్

7000 కోట్లు సాధించిన ఎవెంజర్స్ ఎండ్ గేమ్

7000 కోట్లు సాధించిన ఎవెంజర్స్ ఎండ్ గేమ్
ఎవెంజర్స్ ఎండ్ గేమ్
ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న చిత్రం ” ఎవెంజర్స్ ” ఎండ్ గేమ్ . ఈ సినిమా అయిదు రోజుల్లోనే దాదాపు 7000 కోట్ల వసూళ్ల ని ప్రపంచ వ్యాప్తంగా వసూల్ చేసి చరిత్ర సృష్టించింది . ఇక ఇండియాలో అయితే ఏకంగా వంద కోట్లకు పైగా వసూల్ చేసింది దాంతో ఎవెంజర్స్ మరింతగా  సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది . ఎవెంజర్స్ సూపర్ హీరోస్  సిరీస్ లో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది . 
 
విజువల్స్ కూడా అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు రికార్డులు కట్టబెడుతున్నారు . చైనా , అమెరికా , భారత్ లతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఎవెంజర్స్ ఫీవర్ కనిపిస్తోంది . ఇప్పటికి కూడా ఈ సినిమా కోసం తహతహలాడుతున్నారు ప్రేక్షకులు . నిన్న ఆదివారం కావడంతో పాటుగా వేసవి సెలవులు కూడా తోడవ్వడంతో ఎవెంజర్స్ రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది . ఒక్క ఇండియా లోనే 500 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All