Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి హీరోయిన్ నరకం అనుభవించిందట

అర్జున్ రెడ్డి హీరోయిన్ నరకం అనుభవించిందట

arjun reddy heroine shalini pandey struggles in shootingఅర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన భామ షాలిని పాండే . ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆ సినిమాలో నటించినందుకు సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో నరకం అనుభవించిందట షాలిని పాండే . ముఖ్యం గా విజయ్ దేవరకొండ తో సన్నిహితంగా చాలా సన్నివేశాల్లో నటించింది షాలిని పాండే , బెడ్ రూం సన్నివేశాలు అలాగే పెద్ద ఎత్తున లిప్ లాక్ లు అలాగే కౌగిలింత లు చాలా ఉన్నాయి ఆ సినిమాలో .

ఆ సన్నివేశాల్లో నటించే సమయంలో నరకం అనుభవిస్తూ కుమిలి కుమిలిపోయిందట షాలిని , ఈ భామ ఆ సన్నివేశాలను నరకం తో పోల్చడానికి కారణం ఏంటో తెలుసా …… ఈ భామ అర్జున్ రెడ్డి చిత్రంలో నటించే సమయానికి ముందే రెండుసార్లు ప్రేమలో విఫలం అయ్యిందట . మొదటిసారి ప్రేమ విఫలం అయినప్పుడు సర్దుకుంది కానీ రెండోసారి కూడా ప్రేమలో విఫలం కావడం …. అదే సమయంలో అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రేమ సన్నివేశాలు షాలిని ని మానసికంగా క్రుంగ ధీశాయట . ఒకవైపు కెమెరా ముందు నటిస్తుంటే మరోవైపు తన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు వస్తుండటంతో అర్జున్ రెడ్డి వల్ల నరకం అనుభవించానని అంటోంది షాలిని పాండే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All