Homeటాప్ స్టోరీస్మళ్ళీ తండ్రి అవుతున్న అర్జున్ రాంపాల్

మళ్ళీ తండ్రి అవుతున్న అర్జున్ రాంపాల్

ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన బాలీవుడ్ హీరో  అర్జున్ రాంపాల్ తాజాగా మరోసారి తండ్రి అవుతున్నాడు . మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అర్జున్ రాంపాల్ గాబ్రియేలా తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే సహజీవనం చేస్తూనే పెళ్లి చేసుకోకుండా తండ్రి అవుతున్నాడు , ఇక గాబ్రియేలా కూడా అర్జున్ ని పెళ్లి చేసుకోలేదు కానీ తల్లి అవ్వడానికి మాత్రం ఏమాత్రం భయపడటం లేదు . 
 
గాబ్రియేలా తో నా సహజీవనం చాలా బాగుందని , ఆమె తల్లి కాబోతోందని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు అర్జున్ రాంపాల్ . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ హీరో కు 45 ఏళ్ళు ఇక త్వరలోనే ఈ హీరో కూతురు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది . ఇలాంటి సమయంలో మళ్ళీ తండ్రి కాబోతున్నాడు అర్జున్ రాంపాల్ . ఎంతైనా తండ్రి అవుతున్నామంటే ఆ సంతోషమే వేరు కదా ! అందుకే పరవశించి పోతున్నాడు . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All