Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్45 ఏళ్ల ఆంటీ ని ఈ హీరో పెళ్ళి చేసుకుంటాడా

45 ఏళ్ల ఆంటీ ని ఈ హీరో పెళ్ళి చేసుకుంటాడా

 arjun kapoor and malaika arora are living togetherఆ హీరో కేమో 33 సంవత్సరాలు అమెకేమో 45 సంవత్సరాలు పైగా పెళ్ళి అయి పదమూడేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు భర్తకు విడాకులు కూడా ఇచ్చేసిన భామ అయినప్పటికీ ఆమె వెంట పడుతున్నాడు ఈ స్టార్ హీరో . ఇంతకీ ఎవరా ఇద్దరు ? అనే కదా మీ డౌట్ . అర్జున్ కపూర్ – మలైకా అరోరా లు ఆ ఇద్దరు . సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని పెళ్ళాడిన భామ మలైకా అరోరా అయితే అతడితో కొంతకాలం కాపురం తర్వాత విబేధాలు రావడంతో అతడికి దూరం అయ్యింది కానీ అర్భాజ్ కు విడాకులు ఇవ్వలేదు సరిగ్గా అదే సమయంలో అర్జున్ కపూర్ టో ఏర్పడిన పరిచయం క్రమేనా పెరిగి ఇద్దరూ కలిసి పార్టీలకు పబ్ లకు వెళ్ళేంత వరకు వెళ్ళింది . దాంతో భర్త కు విడాకులు ఇచ్చింది , ఇక పూర్తిగా స్వతంత్రురాలు కావడంతో అర్జున్ కపూర్ తోనే ఉంటోంది ఈ భామ .

- Advertisement -

అయితే ఇద్దరి మద్య విడదీయరాని బంధం ఏర్పడటంతో వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోనున్నారు అని వార్తలు వస్తున్నాయి . ముంబాయి సమాచారం ప్రకారం అర్జున్ కపూర్ – మలైకా అరోరా లు వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోవడం ఖాయమని అంటున్నారు , అయితే ఈ పెళ్ళికి అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్ ఒప్పుకుంటాడా చూడాలి . లేట్ నైట్ లో పార్టీ పబ్ లకు వెళ్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట . తాజాగా మరోసారి అర్దరాత్రి మీడియా కంట పడటంతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు అర్జున్ కపూర్ – మలైకా అరోరా లు .

English Title: arjun kapoor and malaika arora are living together

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts