
అప్సరా రాణి ‘డేంజరస్’ అందాలతో నిద్ర పట్టకుండా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్‌కు పరిచయం చేసిన హాట్ బ్యూటీలలో అప్సరా రాణి ఒకరు. కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చిన ఈ భామకు టాలీవుడ్ గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చింది. ఒక ఐటెమ్ సాంగ్స్‌తో, సినిమాలతో ప్రస్తుతం ఇక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం వర్మ తెరకెక్కించిన డేంజరస్ మూవీ లో నైనా గంగూలీ తో కలిసి నటించింది.
లెస్బియన్ నేపధ్య కథ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఏప్రిల్ 08 న పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ తో సినిమా ఫై క్రేజ్ తెచ్చారు. మరోపక్క సోషల్ మీడియా లో అప్సరా ఘాటైన అందాలతో నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఈ భామ తాజాగా హాట్ పోజ్ ఇచ్చింది. ఈ పోజ్ కు యూత్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.