Homeగాసిప్స్నెట్రికన్ రీమేక్ లో నటించనున్న అనుష్క?

నెట్రికన్ రీమేక్ లో నటించనున్న అనుష్క?

నెట్రికన్ రీమేక్ లో నటించనున్న అనుష్క?
నెట్రికన్ రీమేక్ లో నటించనున్న అనుష్క?

ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరైన నయనతార నుండి వచ్చిన తాజా చిత్రం నెట్రికన్. ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని మిలింద్ రౌ డైరెక్ట్ చేయగా విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై రీమేక్ చేసాడు. 2011 కొరియన్ క్రైమ్ డ్రామా బ్లైండ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

నయనతార పెర్ఫార్మన్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ రాగా ఈ చిత్రం డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుంది అని వార్తలు మొదలయ్యాయి. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుష్క శెట్టి ఈ రీమేక్ లో నటిస్తుందట. పాపులర్ హీరో అడివి శేష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తాడని అంటున్నారు.

- Advertisement -

అనుష్క నటించిన ఆఖరి తెలుగు చిత్రం నిశ్శబ్దం. రీసెంట్ గా ఆమె నవీన్ పోలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాను ఓకే చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All