
ప్రేమమ్ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనుపమ ..ఆ తరవాత అ ఆ , శతమానం భవతి చిత్రాలతో వరుస హిట్స్ అందుకొని యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. ఆ తర్వాత అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టినప్పటికీ , హిట్ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి.
ఈ మధ్యనే రౌడీ బాయ్స్ తో అలరించిన ఈ బ్యూటీ..త్వరలో 18 పేజిస్ మూవీ తో రాబోతుంది. అయితే సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటె ఈ భామ..ఎప్పుడు కూడా హాట్ ఫోజులకు దూరం గా ఉంటూ వస్తుంది. ఈమె నుండి ఒక్క హాట్ పోజ్ అయినా చూడాలని ఫాలోయర్స్ తహతహలాడుతుంటారు. తాజాగా ఆ కోరిక తీర్చింది. కాకపోతే పూర్తి స్థాయి లో కాదు..వన్ సైడ్ లో మాత్రమే హాట్ పోజ్ ఇచ్చి ఇది చాలు అనిపించింది. ప్రస్తుతం ఈ హాఫ్ హాట్ పిక్ వైరల్ గా మారింది.
- Advertisement -