HomeLIFE STYLEచీరలో అనుపమ..ఆ అందమే అందం అంటున్న నెటిజన్లు

చీరలో అనుపమ..ఆ అందమే అందం అంటున్న నెటిజన్లు

anupama hot photoshoot
anupama hot photoshoot

హోమ్లీ బ్యూటీ అనుపమ పట్టుచీరలో దర్శనం ఇచ్చి యూత్ ను మరోసారి కట్టిపడేసింది. ప్రేమమ్ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనుపమ ..ఆ తరవాత అ ఆ , శతమానం భవతి చిత్రాలతో వరుస హిట్స్ అందుకొని యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. ఆ తర్వాత అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టినప్పటికీ , హిట్ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి.

ఈ మధ్యనే రౌడీ బాయ్స్ తో అలరించిన ఈ బ్యూటీ..త్వరలో 18 పేజిస్ , బటర్‌ ఫ్లై చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్య సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ వస్తున్న ఈ భామ.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అబ్బో అనిపిస్తుంది. తాజాగా ఎరుపు రంగు రవిక, పట్టు చీర ధరించి కర్లీ హెయిర్ ముందేసుకుని ఓర చూపులతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఫొటోలకు ‘చీర కట్టుకోవడం కళ’ అనే క్యాప్షన్ ఇచ్చింది. అలా నడుముపై చేయి పెట్టి, మెడ వంచి., అదరాలు చూపుతూ ఓ రేంజ్ లో పోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All